మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

Devi Narayaniyam Dasakam 19 – ఏకోనవింశ దశకమ్ – భూమ్యాః దుఃఖమ్


పురా ధరా దుర్జనభారదీనా
సమం సురభ్యా విబుధైశ్చ దేవి |
విధిం సమేత్య స్వదశామువాచ
స చానయత్క్షీరపయోనిధిం తాన్ || 19-1 ||

స్తుతో హరిః పద్మభవేన సర్వం
జ్ఞాత్వాఽఖిలాన్ సాంజలిబంధమాహ |
బ్రహ్మన్ సురా నైవ వయం స్వతంత్రా
దైవం బలీయః కిమహం కరోమి || 19-2 ||

దైవేన నీతః ఖలు మత్స్యకూర్మ-
-కోలాదిజన్మాన్యవశోఽహమాప్తః |
నృసింహభావాదతిభీకరత్వం
హయాననత్వాత్పరిహాస్యతాం చ || 19-3 ||

జాతః పునర్దాశరథిశ్చ దుఃఖా-
-ద్దుఃఖం గతోఽహం విపినాంతచారీ |
రాజ్యం చ నష్టం దయితా హృతా మే
పితా మృతో హా ప్లవగాః సహాయాః ||19-4 ||

కృత్వా రణం భీమమరిం నిహత్య
పత్నీం చ రాజ్యం చ పునర్గృహీత్వా |
దుష్టాపవాదేన పతివ్రతాం తాం
విహాయ హా దుర్యశసాఽభిషిక్తః || 19-5 ||

యది స్వతంత్రోఽస్మి మమైవమార్తి-
-ర్న స్యాద్వయం కర్మకలాపబద్ధాః |
సదాఽపి మాయవశగాస్తతోఽత్ర
మాయాధినాథాం శరణం వ్రజామః || 19-6 ||

ఇతీరితైర్భక్తివినమ్రశీర్షై-
-ర్నిమీలితాక్షైర్విబుధైః స్మృతా త్వమ్ |
ప్రభాతసంధ్యేవ జపాసుమాంగీ
తమోనిహంత్రీ చ పురః స్థితాఽఽత్థ || 19-7 ||

జానే దశాం వో వసుదేవపుత్రో
భూత్వా హరిర్దుష్టజనాన్ నిహంతా |
తదర్థశక్తీరహమస్య దద్యా-
-మంశేన జాయేయ చ నందపుత్రీ || 19-8 ||

యూయం చ సాహాయ్యమముష్య కర్తు-
-మంశేన దేవా దయితాసమేతాః |
జాయేధ్వముర్వ్యాం జగతోఽస్తు భద్ర-
-మేవం వినిర్దిశ్య తిరోదధాథ || 19-9 ||

విచిత్రదుష్టాసురభావభార-
-నిపీడితం మే హృదయం మహేశి |
అత్రావతీర్యేదమపాకురు త్వం
మాతా హి మే తే వరదే నమోఽస్తు || 19-10 ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.